Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

కనిగిరి: పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న మినీ స్టేడియం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Mar 31, 2026
కనిగిరి పట్టణంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న మినీ స్టేడియం పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మినీ స్టేడియం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం, ఆ స్థలంలో ఏర్పాటు చేయదలచిన మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మినీ స్టేడియం నిర్మాణం పూర్తయితే విద్యార్థులతో పాటు క్రీడాకారులకు క్రీడల నిర్వహణకు ఎంతో అణువుగా ఉంటుందన్నారు.

MORE NEWS