తాడిపత్రి: తాడిపత్రిలోని వైద్య ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం
తాడిపత్రిలోని వైద్య ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు అనిల్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేదమంత్రోచ్ఛరణల మధ్య భక్తిశ్రద్ధలతో, మంగళ వాయిద్యాలతో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తొలగించడానికి భక్తులు తరలి వచ్చారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.