కర్నూలు: ఆదోనిలో వెంకన్న బావిని సందర్శించిన చైర్పర్సన్ స్వప్న నాయక్
ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న నాయక్ వెంకన్న బావి ప్రాంతాన్ని సందర్శించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఆమె తెలిపారు.