నాగర్ కర్నూల్: ఈ నెల 12న జాతీయ మెగా లోక్ అదాలత్: మీ కేసులను ఇలా పరిష్కరించుకోండి
ఈ నెల 12న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతోంది. పెండింగ్లో ఉన్న కేసులు, ట్రాఫిక్ చలానాలు, చిన్న చిన్న సివిల్ వివాదాలను తక్కువ ఖర్చుతో, వేగంగా పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు.