రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: భారీ వర్షాలు, ప్రజలకు కీలక సూచనలు
భారీ వర్షాల దృష్ట్యా రాజమహేంద్రవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా కోరారు. అత్యవసర సహాయం కోసం 9494060060 నెంబర్ను సంప్రదించాలని, వాతావరణం మెరుగుపడే వరకు అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.