వికారాబాద్: వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసినా నవాబుపేట కాంగ్రెస్ నాయకులు
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపి లక్ష్యంగా పనిచేయాలని వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమెను కాంగ్రెస్ పార్టీ నవాబ్పేట్ నాయకులు అభిమానులు హైదరాబాదులో ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెతోపాటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.