వికారాబాద్: జిల్లాలో వైద్య శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - డి ఎం హెచ్ ఓ పాల్వన్ కుమార్
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిన నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో కాంట్రాక్టు పద్ధతిన పని చేయుటకు వైద్య శాఖలో పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుశుక్రవారం డిఎంహెచ్వో పాల్వన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 24 నుండి, ఫిబ్రవరి 29 వరకు దరఖాస్తులు స్వీకరించబడునని తెలిపారు.