సిరిసిల్ల: వేములవాడ భీమేశ్వరాలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో సాగుతోంది. నవంబర్ 10 నుండి డిసెంబర్ 8 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.