కర్నూలు: పిఠాపురం టైక్వాండో పోటీల్లో కర్నూలు ప్రభుత్వ కళాశాల విద్యార్థుల మెరుపులు
పిఠాపురంలో జరిగిన అండర్-19 అంతర్ జిల్లా టైక్వాండో పోటీల్లో కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు హరిప్రియ, పవన్ వెంకటసాయి ద్వితీయ స్థానాలను, శ్యాంసుందర్, వెంకట శివరాం తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు.