నంగునూరు: కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ పై బీఆర్ఎస్ ఫిర్యాదు
కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, నంగునూరు రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.