మానకొండూరు: మంత్రి సీతక్కకు గనస్వాగతం పలికిన ఎమ్మెల్యే, కలెక్టర్, సి పి...
మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన MLA, కలెక్టర్,సి పి... కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో బుధవారం మద్య్హనం మహిళా ప్రాంగణంలో పోషణ మాసం, బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, సీపీ గౌస్ ఆలాం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి, మహిళలు బతుకమ్మలు, బోనాలతో సీతక్కకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.