నాగర్ కర్నూల్: ఓటర్ల జాబితా సవరణపై కలెక్టర్ కీలక ఆదేశాలు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సమీక్ష. మ్యాపింగ్ కాని 13,216 మంది ఓటర్లు, వివరాల్లో తేడాలున్న 1,02,635 మందికి నోటీసుల జారీకి ఆదేశం. అర్హులందరినీ ఓటరు జాబితాలో చేర్చాలని సూచన.