రాజమండ్రి సిటీ: ఓటు బచావో.. దేశ్ బచావో: ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ పోరాటం
ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ 'ఓటు బచావో.. దేశ్ బచావో' నినాదంతో పోరాటం చేస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాపై స్వతంత్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.