ఆదోని మిల్టన్ గ్రామర్ హైస్కూల్లో నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలను అభినందించారు.