కోదాడ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: చింతాబాబు మాదిగ
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నేత చింతాబాబు మాదిగ నిరసన వ్యక్తం చేశారు. తాతా మధుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి, పదవి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.