Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana

దామరచర్ల: దామరచర్ల పీహెచ్‌సీతో పాటు, వాడపల్లి చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Dameracherla, Nalgonda | Aug 14, 2025
నల్గొండ జిల్లా, దామరచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ లతోపాటు, మందుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు పాముకాటు, తేలుకాటుకు గురై ఆస్పత్రికి వస్తే యాంటీవీనం తెర మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వర్షాలు కురిసిన తర్వాత ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అందుకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అంతకుముందు వాడపల్లి చెక్పోస్ట్ ను తనిఖీ చేశారు.

MORE NEWS