Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana

దామరచర్ల: వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామస్తుల ఆందోళన

Dameracherla, Nalgonda | Aug 25, 2025
నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం, వీర్లపాలెం లోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం స్థానిక బస్టాండ్ వద్ద బయట నుంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్లాంటు ఏర్పాటుకు అంగీకారం తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు. పదేళ్లు దాటిన ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. భూ నిర్వాసితులకే కాకుండా స్థానికులకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

MORE NEWS

దామరచర్ల: వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామస్తుల ఆందోళన - Dameracherla News