కర్నూలు: గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరగాలి: బుగ్గన రాజేంద్రనాథ్
గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు. కర్నూలు డీఐజీ కొయ్య ప్రవీణ్ కు వినతిపత్రం అందించిన వైసీపీ నేతలు, ఎన్నికలు ప్రశాంతంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.