గాంధారి: గౌరారంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ శంకుస్థాపన
గాంధారి మండలం గౌరారం గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్ గౌడ్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేతలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.