కూసుమంచి: బిఆర్ఎస్ వారం రోజుల పోరుబాట దిగ్విజయం: నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన కందాళ ఉపేందర్ రెడ్డి
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బిఆర్ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమాలు విజయవంతం కావడంతో, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.