మద్దూర్: మద్దూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
జనగామ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.