కొండపి: నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి సంస్కరణ సభలో పాల్గొన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య
నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి సంస్కరణ సభ గురువారం జరిగింది. సభకు హాజరైన మారిటైల్ బోర్డు చైర్మన్, కొండేపి నియోజకవర్గ టిడిపి నాయకులు దామచర్ల సత్య వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేశారన్నారని అలాంటి వ్యక్తిని హత్య చేయడం బాధించదగ్గ విషయమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు.