Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Capacitybuilding
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Kalpanachawla
Bipinrawat

కొండపి: టంగుటూరు పొగాకు బోర్డు వేలం కేంద్రంలో కిలో పొగాకు రూ.280: వేలం నిర్వహణ అధికారి అట్లూరి శ్రీనివాసరావు

Kondapi, Prakasam | May 6, 2025
టంగుటూరు పొగాకు బోర్డు వేలం కేంద్రంలో కిలో పొగాకు రూ.280 పలికిందని పొగాకు వేలం నిర్వహణ అధికారి అట్లూరి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఆలకూరపాడు, జయవరం గ్రామాలకు చెందిన రైతుల పొగాకు బేళ్లను కొనుగోలు చేశారని తెలిపారు . పెట్టుబడులు పెరిగినప్పటికీ గతేడాది కంటే తక్కువ ధర రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయ్యర్లు ధరలు పెంచాలని కోరుతున్నారు.

MORE NEWS