Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Bipinrawat
Railone
North_west_delhi
Cds
Educationforall
Thodadhyanse
Chaitranavratri
Railsafety
Smartrailyatri
Indianrailway
Notoadulteration
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal

దర్శి: దర్శి మండలంలోని పోతవరం గ్రామంలో నాలుగు నీటి మోటార్లు చోరీ, తమకు న్యాయం చేయాలని కోరుతున్న రైతులు <nis:link nis:type=tag nis:id=localissue nis:value=localissue nis:enabled=true nis:link/>

Darsi, Prakasam | May 13, 2025
దర్శి మండలంలోని పోతవరం గ్రామ రైతుల పొలాల్లో అమర్చిన నాలుగు నీటి మోటర్లను మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. బాధితుల్లో ఒకరైన తిరుమల సుబ్బారావు మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష విలువైన మోటర్లు అపహరణకు గురయ్యాయన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యాలని కోరారు.