దర్శి: తాళ్లూరు లో నాణ్యతా పరీక్షలకు నువ్వుల తరలింపు : ఏవో ప్రసాదరావు
Darsi, Prakasam | May 12, 2025 తాళ్లూరులోని రైతు సేవా కేంద్రంలో పొలంబడి కార్యక్రమాన్ని అధికారులు సోమవారం నిర్వహించారు.ఈ సందర్బంగా రైతులు సాగు చేసిన నువ్వులను నాణ్యత ప్రమాణాల పరీక్షల నిమిత్తం ల్యాబ్క పంపించామని ఏవో ప్రసాద్ రావు తెలిపారు. బెంగళూరులోని యురేకా ల్యాబరేటరీలో 232 పరీక్షలు చేసి రిపోర్టు ఇస్తామన్నారు. నాణ్యత తెలిసిన తర్వాత ఓపెన్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకునే వీలుంటుందన్నారు.