కర్నూలు సెరుడ్స్ అనాథాశ్రమంలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు. చిన్నారులకు పండ్లు, నిత్యావసర వస్తువుల పంపిణీ. పోక్సో చట్టం మరియు బాలల హక్కులపై డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అవగాహన.