భీమదేవరపల్లి: గట్ల నర్సింగాపూర్ లక్కాకులమ్మ జాతర: ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు వేడుకలు
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గుట్టపై కొలువైన లక్కాకులమ్మ జాతర ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. అమ్మవారి దర్శనం కోసం పరిసర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.