సిద్దిపేట అర్బన్: సిద్దిపేటలో బోల్తా పడిన వినాయక విగ్రహాల ట్రాక్టర్.. నలుగురికి తీవ్ర గాయాలు
సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో వినాయక విగ్రహాలను తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు, క్రేన్ సహాయంతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.