ఒంగోలు అర్బన్: ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌ని ప్రారంభించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Sep 12, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో శనివారం 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆయుష్ భారత్ హెల్త్ . ప్రొస్ట్రక్చర్ మిషన్ కింద ఈ సదుపాయాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు.