నకిరేకల్: నకిరేకల్‌లో స్వర్గీయ పాటి రమేష్ రెడ్డి దశదిన కర్మ: నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్‌లో జరిగిన స్వర్గీయ పాటి రమేష్ రెడ్డి గారి దశదిన కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం గారు పాల్గొన్నారు. ఆయన రమేష్ రెడ్డి గారికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.