మోత్కూర్: మోత్కూర్ అక్షర స్కూల్ పై ఫిర్యాదు: అక్రమ నిర్మాణంపై అధికారులకు వినతి
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్షర స్కూల్ నడుస్తోందని డిఫెన్స్ కన్స్యూమర్ రైట్స్ ఫోరం ఫిర్యాదు చేసింది. అనుమతులు లేకుండా నిర్మించిన ఫస్ట్ ఫ్లోర్‌ను సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.