నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి
నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఇలా త్రిపాఠి గారు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. గత రెండు నెలలుగా ప్రసూతి సెలవుల్లో ఉన్న ఆమె, తన విధుల్లో మళ్లీ చేరారు. ఈ మధ్య కాలంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా గారు ఇంచార్జిగా వ్యవహరించారు.