గుంటూరు: గుంటూరు శ్రీనివాస టవర్స్ లో అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు
Guntur, Guntur | Nov 14, 2026 గుంటూరు శ్రీనివాసరావు తోటలోని శ్రీనివాస టవర్స్ లో జనరేటర్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికులు మరియు ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పారు. అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలను వివరించారు.