కర్నూలు: మొలగవల్లి పంచాయతీ ఎన్నికల్లో భారీ ఆఫర్లు: ఏకగ్రీవం చేస్తే రూ. కోటి?
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కోసం భారీ ఆఫర్లు తెరపైకి వచ్చాయి. ఒక వర్గం 80 లక్షలు, మరో వర్గం కోటి రూపాయలు ఇస్తామని ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.