Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

కనిగిరి: వైసిపి బలోపేతానికి నాయకులు సమన్వయంతో పని చేయాలి: కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్

Kanigiri, Prakasam | Mar 28, 2026
కనిగిరి: వైసిపి బలోపేతానికి నాయకులు సమన్వయంతో పనిచేయాలని కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సూచించారు. శనివారం కనిగిరిలోని నారాయణ యాదవ్ నివాసంలో చంద్రశేఖరపురం మండల వైసిపి నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కమిటీల నియామకానికి సంబంధించిన జాబితాను నారాయణ యాదవ్ కు నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ.... చంద్రశేఖరపురం మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు పూర్తి కావాలని, గ్రామాల్లో వైసిపి బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

MORE NEWS