రాజమండ్రి సిటీ: జేగురుపాడులో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందడి
కడియం మండలం జేగురుపాడులో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల గెలుపును ఆకాంక్షిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు గ్రామ ప్రజలను కలిసి మద్దతు కోరారు.