రాజమండ్రి సిటీ: రాజమండ్రిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు: మండపాలను సందర్శించిన మాజీ ఎంపీ మార్గాని భరత్
వినాయక చవితి సందర్భంగా రాజమండ్రి సిటీలో మాజీ ఎంపీ మార్గాని భరత్ పర్యటించారు. వివిధ డివిజన్లలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.