విశాఖపట్నం: విశాఖలో 18న వర్కింగ్ జర్నలిస్టుల దసరా సంబరాలు: ఏర్పాట్లు పూర్తి
విశాఖపట్నంలో ఈ నెల 18న జర్నలిస్టుల దసరా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కుటుంబ సభ్యులకు చీరలు, పిల్లలకు బహుమతులు పంపిణీ చేయనున్నారు. ఈ వేడుకల్లో జర్నలిస్టులందరూ పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.