జగిత్యాల: మమతకు సీఎం సహాయ నిధి నుండి రూ.2.50 లక్షల మంజూరు
జగిత్యాల పట్టణానికి చెందిన రామగిరి మమతకు మెదడు సంబంధిత వ్యాధి చికిత్స కోసం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చొరవతో సీఎం సహాయ నిధి నుండి 2.50 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఈ ఆర్థిక సాయాన్ని మమత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.