Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Mp
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

ఎల్లారెడ్డిపేట: రోడ్డుకు మరమ్మతులు చేసిన గ్రామస్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ సమీపంలోని వంతెన అప్రోచ్ రోడ్డు అధ్వానంగా మారడంతో అక్కపెల్లి గ్రామ ప్రజలు చొరవ తీసుకున్నారు.ఆదివారం వాహనదారుల ఇబ్బందులు గుర్తించి, సొంత ఖర్చులతో ట్రాక్టర్ సహాయంతో గుంతలను పూడ్చి మరమ్మతులు చేశారు. రోడ్డును బాగు చేసిన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆర్అండ్ బీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు.

MORE NEWS

ఎల్లారెడ్డిపేట: రోడ్డుకు మరమ్మతులు చేసిన గ్రామస్తులు - Yellareddipet News