రఘునాథపాలెం: గణేష్ నిమజ్జనం: మద్యం విక్రయాలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
గణేష్ నిమజ్జనం సందర్భంగా జిల్లాలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.