శ్రీశైలం: శ్రీశైలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం. బ్రేకులు ఫెలవడంతో ఐదు కారులను ఢీకొన్న మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు బస్సు
శ్రీశైలంలో మహారాష్ట్రకు చెందిన భక్తుల ఓ ప్రవేట్ టూరిస్ట్ బస్సు బీభత్సం సృష్టించింది బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి ఐదు కార్లను ఢీ కొట్టింది క్షేత్రంలోని ఆలంకారేశ్వరస్వామి ఆలయ క్లోజింగ్ గేట్ సమీపంలో పార్కింగ్ చేసిన కార్లను ఢీ కొట్టి పక్కనే ఉన్న గేట్ తగిలి బస్సు ఆగిపోయింది అయితే ప్రమాదంలో ఓ కారులోని బాలికకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం బస్సు బీభత్సం విషయం తెలియడంతో దేవస్థానం సెక్యూరిటీ,పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై విచారిస్తున్నారు ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది భక్తులకు ప్రమాదం తప్పడంతో అధికారులు,స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు....