కార్తీక పౌర్ణమి వేళ కొండగట్టుకు పోటెత్తిన భక్తులు. లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ.