నవీపేట్: బాసర-నవీపేట్ మధ్య రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
బాసర-నవీపేట్ మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి ఎడమ చేతిపై 'కే. లక్ష్మి' అని పచ్చబొట్టు ఉంది. వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ 8712658591 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.