కర్నూలు: ఆదోని ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
ఆదోని ఆర్టీసీ డిపోలో విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. నగదు లావాదేవీలు, ఆయిల్ స్టాక్, కార్గో సేవలను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో ఎలాంటి లోపాలు బయటపడలేదని అధికారులు తెలిపారు.