జోగి రమేష్ కుటుంబ కలహాల వీడియోలు వైరల్.
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి, ఆయన కోడలు మేఘన కుటుంబానికి మధ్య జరిగిన వాగ్వాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలలో, జోగి రమేష్ వైఖరిని ఆయన విమర్శించారు. తన భార్య మేఘనకు అన్యాయం జరిగిందని అంగీకరిస్తూ, ఆమె పడిన బాధ తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
#ycp #reels #viral #trending #telangana #AndhraPradesh #tdpparty #pspk #Janasena #pavankalyan #telgudesam