రాజమండ్రి సిటీ: తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం అధ్యక్షులుగా సయ్యద్ మదీనా భాష
తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి మైనార్టీ విభాగం అధ్యక్షులుగా సయ్యద్ మదీనా భాష నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.