నంద్యాల అర్బన్: మిస్టరీగా మారిన నంద్యాల ముళ్లపోదల్లో దొరికిన చిన్నారి కథ
Nandyal Urban, Nandyal | Sep 12, 2026
నంద్యాల (M) అయ్యలూరు శివారు కేసీ కెనాల్ సమీపంలో దొరికిన చిన్నారి ఘటన మిస్టరీగా మారింది. గోస్పాడు (M) జిల్లెల్లకి చెందిన శివనాగరాజు భార్య స్పందన నెల కిందట నంద్యాల GGHలో ఆడబిడ్డను ప్రసవించింది. 5 రోజుల కిందట భర్త బైక్పై తీసుకొస్తుండగా ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో ఆటో ఎక్కించాడు. ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆమె బెంగళూరు ఆసుపత్రిలో చిన్నారి నంద్యాల మూళ్ళ పొదల్లో దొరకడం మిస్టరిగా మారింది