నిజామాబాద్ నార్త్: రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరించింది: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ లో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా సైకిల్ యాత్రలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. వరంగల్ డిక్లరేషన్ హామీలు, రుణమాఫీ మరియు రైతు భరోసా పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులు, మహిళలు, యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు.