అయినవిల్లి తహసీల్దార్ పై ఒక వ్యక్తి హత్యాయత్నం
అయినవిల్లి తహసీల్దార్ నాగ లక్ష్మమ్మపై శుక్రవారం ఒక వ్యక్తి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయినవిల్లి మండలం జోగిరాజుపాలెంకు చెందిన మీసాల సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఈ దాడికి యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సత్యనారాయణపై కేసు నమాదు విచారణ చేపట్టారు.